Virat Kohli was impressed by Umesh’s batting heroics and during a recent interview, he suggested a new and improved batting position for the talented fast bowler.
#ViratKohli
#UmeshYadav
#klrahul
#jaspritbumrah
#rohitsharma
#msdhoni
#yuzvendrachahal
#shikhardhawan
#cricket
#teamindia
ఇటీవలి కాలంలో టీమిండియా పేస్‌ర్ ఉమేశ్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇదే సమయంలో ఉమేశ్ బ్యాటింగ్‌పై కోహ్లీ ఓ జోక్ కూడా వేసాడు. ఉమేశ్ ప్రస్తుత బ్యాటింగ్ చూస్తుంటే.. అతడు మూడో స్థానంలో ఆడొచ్చు అని నవ్వాడు. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు.